Saakshyam
Nothing scared but the truth

చిన్న సినిమాలపై కామెంట్స్ విసిరిన బోయపాటి…?

Boyapati Srinu Sensational Comments On Small Movies || Telugu Movie News || Saakshyam

0

Boyapati Srinu Sensational Comments On Small Movies || Telugu Film News || Saakshyam || Boyapati Srinu

తెలుగు సినీ ఇండస్ట్రీ లో బోయపాటి సినిమాలకు ఉండే మార్కే వేరు అతని నుండి సినిమా వస్తుంది అంటే ముందుగా అభిమనులూ ఎక్ష్పెక్ట్ చేసేది మాస్ మసాలా, ఫైట్స్, కామెడి ఇలా చెప్పుకుంట పొతే ఇంకా చాలా ఉన్నాయి ( Boyapati Srinu Sensational Comments On Small Movies ) . ముఖ్యంగా బోయపాటి మాస్ లుక్ అందరికి తెగ నచ్చేస్తుంది. మాస్ కి పెట్టిందే పేరు బోయపాటి శ్రీను. ఇప్పటివరకు స్టార్ హీరోస్ తో ఎన్నో సినిమాలు చేశారు అది కూడా మాస్ లుక్ తోనే అవన్నీ మంచి హిట్ ని సొంతం చేసుకున్నాయి. తాజాగా బోయపాటి శ్రీను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ‘వినయ విధేయ రామ’ అనే సినిమా చేశారు ఈ సినిమాలో కూడా అభిమానులు ఎన్నడు చూడని విధంగా రామ్ చరణ్ని చూపించాడు బోయపాటి. మాస్ లో చరణ్ అదిరిపోయాడు, అంతేకాకుండా టాటూ లుక్ అయితే వహ్వా అనిపించేలా ఉంది. ఇక ఈరోజు ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి షో పూర్తీ చేసుకొని మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.

ఒక రోజు ముండు నుండే ప్రిమియర్ షోస్ తో రచ్చ రచ్చ చేసేసింది. ప్రస్తుతం ఈ సినిమా చూసిన మెగా అబిమానులు బోయపాటిని పొగడ్తలతో ముంచేస్తున్నారు. సినిమా విడుదలకు ముందు యూనిట్ సభ్యులందరూ ప్రమోషన్స్ లో బిజీ అయిపోయారు ఒక్కొక్కరు మీడియా ముందుకు వచ్చి సినిమా ముచ్చట్లు పంచుకున్నారు. అదే తరహాలో బోయపాటి కూడా చిన్న సినిమాల గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆ మాటలు విన్న అభిమానులు షాక్ కి గురయ్యారు.

Boyapati Srinu Sensational Comments On Small Movies || Tollywood News || Saakshyam

‘‘నేను చిన్న సినిమాలు చేయలేను. ఎందుకంటే.. నా నుండి ఆడియెన్స్ ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అది వారికి 100% ఇవ్వాలి. అవతల ఎక్స్‌పెక్టేషన్స్ ఒకలా ఉండి, మ‌న సినిమా ఇంకోలా ఉంటే ఎలా… అలా కుదరదు.. అందుకే నేను చిన్న సినిమాలు చేయను” అని బోయపాటి చెప్పుకొచ్చారు. నేను ఏది చేసిన ఆడియన్స్ కోసమే చేస్తాను వారికీ ఎలాగైతే నచ్చుతుందో ఆ దారిలోనే వెళ్లి వాళ్ళకి ఆనందాన్ని వినోదాన్ని అందిస్తాను అని చెప్పుకొచ్చారు అందుకే మంచి మంచి కధలను ఎంపిక చేసి సినిమాలు చేస్తాను అంటూ చెప్పుకొచ్చారు బోయపాటి. ఏది ఏమైతే నెం ఇప్పుడు బోయపాటి కామెంట్స్ సంచలనంగా మారాయి. మరి ఈరోజు విడుదలైన రామ్ చరణ్ మూవీ ఎంతటి విజయాన్ని అందుకుంటుందో చూద్దాం..

Saakshyam comes with Telugu Political News,Tollywood news, Telugu Breaking News,Telugu Movie News, Telugu Film News, Latest Telugu News,Telugu Movie News,Telugu Cinema News ,Telugu News and Many More.

Read Another :  ‘వినయ విధేయ రామ’ మార్నింగ్ షో టాక్…సినిమా ఎలా ఉందంటే…?

You might also like