Saakshyam
Nothing scared but the truth

ఎల్బీ నగర్ లో ముందంజ లో భారతీయ జనతా పార్టీ !

BJP is front runner in LB Nagar

0

BJP is front runner in LB Nagar | telugu political news

బీజేపీ ఎల్బీ నగర్ అసెంబ్లీ అభ్యర్థి పేరాల శేఖర్ రావు కు ప్రచారం లో చాపకింద నీరులా అన్ని డివిజన్ ఓటర్లు ను కలవడం లో సఫలీకృతులయ్యారు. (BJP is front runner in LB Nagar) పైగా వీరికి మద్దతుగా సంఘ్ పరివార్ సభ్యులు, ప్రవాస భారతీయులు, ఐటీ ఉద్యోగులు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన శేఖర్జీ అభిమానులు వందల సంఖ్య లో రంగం లోకి దిగి ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు .

బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్యే లు, ఎంపీ లు ఎల్బీ నగర్ లోనే తిష్టవేసి వారి వర్గానికి చెందిన ఓటర్లను ప్రత్యక్షము గా కలుస్తూ బీజేపీ కి ఓటు వేయండి అని ప్రచారం చేస్తున్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో వుండే పిలిస్తే పలికే నాయకుడిగా ప్రజామన్ననకు పాత్రుడైన శేఖర్ రావు గారిని బీజేపీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో గెలిపించండి అని ప్రచారం చేస్తున్నారు

BJP is front runner in LB Nagar

శేఖర్జీ కి మద్దతుగా వివిధ కళాశాలల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ రంగంలోకి దిగి సోషల్ మీడియా లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. వీరికి ఇతర పార్టీల అభ్యర్థుల మధ్య కల తేడాను చూపుతూ ఓటర్లను ఆలోచించగలరని చెపుతున్నారు.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

You might also like