Saakshyam
Nothing scared but the truth

అట్లాంటాలో ప్రజా సంకల్ప ముగింపు ఉత్సవం

Atlanta Event on successful completion of Praja Sankalpa Yatra | Telugu news | Saakshyam

0

Atlanta Event on successful completion of Praja Sankalpa Yatra | Telugu news | Saakshyam

జననేత వైస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా ముగిసింది. 14 నెలల పాటు ప్రజలతో మమేకమై (Atlanta Event on successful completion of Praja Sankalpa Yatra) 3648 కిలో మీటర్ల మేర సుదీర్ఘ పాదయాత్రను జగన్ పూర్తి చేసారు. జగన్ పాదయాత్ర పూర్తయిన సందర్బంగా వైస్సార్సీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో జగన్ కి మద్దతుగా పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వైస్సార్సీపీ యూఎస్ఏ అట్లాంటా టీం ఆధ్వర్యంలో జగన్ కి మద్దతుగా 12 వ తేదీన ప్రజా సంకల్ప ముగింపు ఉత్సవం నిర్వహించనున్నట్టు నిర్వాహకులు గోపినాథ్ రెడ్డి, శ్రీనివాస్ కొట్లూరి, వెంకట్ రామ్ రెడ్డి చింతమ్, గిరీష్ మేక, రామ్ మోహన్, క్రిష్ణ, ధనుంజయ గడ్డం, రామ్ భూపాల్, చంద్ర, రఘు, నిరంజన్ తదితరులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని, విజయవంతం చేయాలని  అమెరికాలో ఉన్న వైస్సార్సీపీ మద్దతుదారులు, జగన్ అభిమానులను కోరారు.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

You might also like