Saakshyam
Nothing scared but the truth

కధానాయకుడు ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే..?

NTR Kadhanayakudu First Day Collection || Telugu Film News || Saakshyam

0

NTR Kadhanayakudu First Day Collection || Telugu Movie News || Saakshyam

ఎన్టీఆర్ కధానాయకుడు ( NTR Kadhanayakudu First Day Collection ) విడుదల కోసం అభిమానులులే కాదు సినీ ప్రముఖులు మొత్తం ఎంతలా ఎదురు చూశారు అంటే మాటల్లో చెప్పలేం జనవరి 9 ఎప్పుడెప్పుడు వస్తున్నదా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసారు ఒకరోజు ముందు నుండి ప్రిమియర్ షోస్ తో దేశవ్యాప్తంగా అభిమానులు రచ్చ రచ్చ చేశారు నిన్నటి రోజున దేశవ్యప్తంగా కధానాయకుడు విడుదలయ్యి ఇండస్ట్రీ ని ఒక ఊపు ఉపేసింది. బాక్స్ ఆఫీసు దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. నందమూరి అభిమానులే కాదు దేశవ్యాప్తంగా జనాలు సినిమాపై అలాగే బాలయ్య పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అన్నగారిని మళ్ళి చూస్తున్నట్లు ఉంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. పైగా ఈ సినిమాని క్రిష్ డైరెక్ట్ చెయ్యడం తో అంచనాలు మరింత పెరిగిపోయాయి. భారీ అంచనాలు మధ్య విడుదలైన ఈ మూవీ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకోవాలని , ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలని అంత ఆరాటపడుతున్నారు. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో కధానాయకుడు ఎంత కొల్లగొట్టిందో చూస్తే..షేర్ రూ. 7.61కోట్ల వచ్చినట్లు తెలుస్తుంది.ఓవర్సీస్ లోను ప్రీమియర్ షోస్ తోనే దాదాపు 3 మిలియన్ల క్రాస్ చేసింది. టోటల్ గా ఏరియా వైస్ ఎంత సంపాదించిందో చూసుకుంటే…

NTR Kadhanayakudu First Day Collection || Tollywood News || Saakshyam

ఏరియా కలక్షన్స్
నైజాం 1.72 కోట్లు
సీడెడ్ 80 లక్షలు
ఉత్తరాంధ్ర 69,78,554
ఈస్ట్ 41,06,116
వెస్ట్ 68 లక్షలు
కృష్ణ 74,30,2114
గుంటూరు 2.04 కోట్లు
నెల్లూరు 52 లక్షలు
టోటల్(ఏపీ + తెలంగాణా) 7. 61 కోట్లు

Saakshyam comes with Telugu Political News,Tollywood news, Telugu Breaking News,Telugu Movie News, Telugu Film News, Latest Telugu News,Telugu Movie News,Telugu Cinema News ,Telugu News and Many More.

Read Another : ‘యన్.టి.ఆర్ కథానాయకుడు’ రివ్యూ అండ్ రేటింగ్…!!

You might also like