Saakshyam
Nothing scared but the truth

అఖిల్ నీ పోజుల్లో మార్పులు ఉండవా..?

0

Akhil, Mr. Majnu, Poster, social media

సిసింద్రి సినిమాలో తండ్రి పక్కన నటించింది మంచి ఫెమ్ సంపాదించుకున్నాడు అక్కినేని అఖిల్ ఆ ఫెమ్ ఇప్పుడు వర్క్ అవుట్ అవుతుందనుకున్నాడు కాని అఖిల్ కి ఇండస్ట్రీ పెద్దగా కలిసిరాలేదు అనే అనిపిస్తుంది అందం ఉంది అంతకుమించి ఫాల్లోయింగ్ ఉంది కాని సినిమాల పరంగా అయితే అఖిల్ ఆ ఫాల్లోయింగ్ పెద్దగా ఉపయోగపడలేదు. మొదట అఖిల్ అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ఈ సినిమాపై అక్కినేని ఫ్యామిలీ అలాగే అభిమానులు ఒక రేంజ్ లో హోప్స్ పెట్టుకున్నారు కాని విడుదలైన తరువాత ఒక్క రోజు కూడా బాక్స్ ఆఫీసు వద్ద నిలబడలేకపోయింది. సరే మొదటి సినిమా కదా అని లైట్ తీసుకున్నాడు ఆ తరువాత ఒక మంచి లవ్ స్టొరీ తో తెలుగు అభిమానుల ముందుకు వచ్చాడు ఇక ఆ సినిమా కూడా అదే టాక్ ని అందుకుంది,

అయితే ప్రస్తుతం ఉన్న హీరోస్ సినిమా సినిమాకి తన గెటప్ ని స్టైల్ ని మార్చుకుంటూ మంచి ఫాల్లోయింగ్ ఏర్పరుచుకుంటున్నారు కాని అఖిల్ మాత్రం తన లుక్ ని స్టైల్ ని ఏమాత్రం మార్చుకోవడం లేదు, తాజాగా అఖిల్ మరోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి మిస్టర్ మజ్ను(Mr. Majnu) అనుకుంటూ వస్తున్నాడు. ఇక ఈ సినిమా పోస్టర్ చూస్తే సేం టు సేం అఖిల్, హలో పోస్టర్ ని చుసునట్టే ఉంది ఎందుకంటే అదే గెటప్ అదే స్టైల్ ఏమాత్రం మార్పు కనిపించడం లేదు, ఇలా ఉంటె అదృష్టం ఎక్కడి నుండి అవుతుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ మొదలు పెట్టారు.

తన రెండు సినిమాలు ఇండస్ట్రీ లో మినిమమ్ గ్యారెంటీ ని కూడా ఇవ్వలేదు నష్టల్లోనే ముగించాడు ఇక ఇప్పుడు ఒక సరికొత్త లవ్ స్టొరీ తో సేఫ్‌ గేమ్ ఆడుతున్నట్లు ఈ మజ్ఞూ వారి టీజర్ చూస్తేనే తెలుస్తోంది. కాని అక్కడే ఓ చిక్కుంది. ఆ సినిమాకి సంబంధించి దీపావళి సందర్భంగా మజ్ను పోస్టర్ రిలీజ్ చేశారు ఆ పోస్టర్ ప్రేక్షకులను ఏమాత్రం సాటీస్ఫి చెయ్యలేదు, కేవలం పోస్టర్ మీద తను కనబడటం తప్పిస్తే.. వాటిలో పెద్దగా క్రియేటివ్ ఎలిమెంట్ అంటూ ఏదీ కనిపించట్లేదు. ఒక యంగ్ హీరో ఇలాంటి రొటీన్ పోస్టర్లతో అలరించేస్తానంటే ఎలా?? ఇలా ఉంది అఖిల్ పరిస్థితి.

Click here :  ‘సర్కార్’ రివ్యూ అండ్ రేటింగ్…!

You might also like